ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
31-10-2026 11:56

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, చీమకుర్తి, అద్దంకి పట్టణ స్థానిక సంస్థలకు రేపు నిర్వహిస్తున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్దానిక ఎన్నికల కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ వి.హర్షవర్దన్ రాజుతో కలిసి నిన్న ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి పాత్రికేయులకు వివరించారు. జిల్లాలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పి.రాజాబాబు పేర్కొన్నారు.
xPress24, Ongole, October 31,