xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : ఎన్డీఏ కూటమి

22-10-2026 09:23
స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : ఎన్డీఏ కూటమి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎన్డీఏ కూటమి తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్లతో ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేసింది.నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునేలా ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
xPress24, Amaravati, October 22, ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎన్డీఏ కూటమి తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్  అధ్యక్షులు  పీవీఎన్ మాధవ్ పేర్లతో  ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేసింది.నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునేలా ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.