జాతీయం
సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకంపై తెలంగాణ బీజేపీ విమర్శలు
12-11-2026 09:43

సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకం 'ఎ జర్నీ ఆఫ్ లవ్' అబద్ధాల పుట్ట అని తెలంగాణ బీజేపీ విమర్శించింది. నెహ్రూ-గాంధీ కుటుంబం, కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నమని రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేతను టీవీలో ప్రత్యక్షంగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్న సోనియా వ్యాఖ్యను ఆయన మొసలి కన్నీళ్లుగా అభివర్ణించారు.
xPress24, HYDERABAD, November 11,