xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
బిజినెస్

సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి

25-09-2026 14:51
సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి
ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు.
xPress24, Paravathipuram, September 25, పార్వతీపురం మన్యం జిల్లా-ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా,  జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు  సాధారణ పనివేళల్లో తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. వరుస సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ఖాతాదారులు మరియు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవాలని కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.