xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
జాతీయం

సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

31-10-2026 13:58
సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద ఈ ఉదయం ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏక్తా నగర్‌లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పర్యావరణహిత రవాణా సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండు ఆధునిక బస్సులు, రెండు విద్యుత్‌ బస్సులను ప్రారంభించారు. పరిశుభ్రమైన, పర్యావరణహిత ఏక్తా నగర్‌ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన 20 ఈ-వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో నూతన ఐఆర్‌సీటీసీ హోటల్‌ను కూడా ప్రారంభించారు.
xPress24, Others, October 31, భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద ఈ ఉదయం ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏక్తా నగర్‌లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పర్యావరణహిత రవాణా సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండు ఆధునిక బస్సులు, రెండు విద్యుత్‌ బస్సులను ప్రారంభించారు. పరిశుభ్రమైన, పర్యావరణహిత ఏక్తా నగర్‌ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన 20 ఈ-వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో నూతన ఐఆర్‌సీటీసీ హోటల్‌ను కూడా ప్రారంభించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.