xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జాతీయం

సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులు

31-10-2026 13:59
సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్‌ పటేల్‌ చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకం చేసి, అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 31న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ తదితరులు వలభ్ బాయ్ పటేల్ కు నివాళులర్పించారు.
xPress24, Amaravathi, October 31, భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్‌ పటేల్‌ చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకం చేసి, అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 31న 'రాష్ట్రీయ ఏక్తా దివస్'  జరుపుకుంటున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ తదితరులు వలభ్ బాయ్ పటేల్ కు నివాళులర్పించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.