xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలు

24-11-2026 17:06
కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని ఎరకేశ్వర మహానామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠంపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి అభిషేకాలు చేశారు. సాయంత్రం ఆలయాల వద్ద జ్వాలా తోరణం, 365 వత్తుల దీపారాధన, కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
xPress24, Suryapet, November 24, కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని ఎరకేశ్వర మహానామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని మఠంపల్లితో పాటు పలు శైవ క్షేత్రాలలో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో భక్తులు స్నానాలు ఆచరించి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక బిల్వార్చన.. సాయంత్రం జ్వాలా తోరణం, 365 వత్తుల దీపారాధన శైవాగమ సంప్రదాయ పద్ధతిలో అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక బిల్వార్చన, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయాల వద్ద జ్వాలా తోరణం, 365 వత్తుల దీపారాధన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. నదులు, చెరువులలో భక్తులు దీపాలను వదులుతూ కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. బైట్స్ మాలరపు వెంకన్న, భక్తుడు మంజుల, భక్తురాలు సురేష్, భక్తుడు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.