ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డును అందుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
12-11-2026 09:46

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డును తెలంగాణ ప్రభుత్వం అందుకోనుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో ఈ సాయంత్రం జరిగే ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. తెలంగాణ తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అవార్డును స్వీకరిస్తారు.
xPress24, HYDERABAD, November 11,