xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుపై ముఖ్యమంత్రి హర్షం

12-11-2026 10:16
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుపై ముఖ్యమంత్రి హర్షం
రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలు, కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల శ్రమ, పనితీరు వల్లనే ఈ ఘనత సాధ్యమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 6 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఇదే స్పూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
xPress24, Amaravathi, November 12, రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలు, కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల శ్రమ, పనితీరు వల్లనే ఈ ఘనత సాధ్యమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 6 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఇదే స్పూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.