ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులపై పట్టాభిరామ్
16-11-2026 14:36

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఫలితంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో విజయవాడ జాతీయస్థాయిలో మూడో స్థానాన్ని సాధించిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వార్షిక స్వచ్ఛతా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు నగరాలు, పట్టణాలు వివిధ విభాగాల్లో పురస్కారాలు సాధించడం గర్వకారణమన్నారు. పరిశుభ్రమైన స్వచ్ఛాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టాభిరామ్ తెలిపారు.
xPress24, Vijayawada, November 16,