ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డులు
13-11-2026 10:09

స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు అవార్డులు లభించాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రకటించిన 60 అవార్డుల్లో రాష్ట్రానికి ఆరు అవార్డులు రావడం విశేషమన్నారు. పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో విశాఖపట్నం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించిందని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు.
xPress24, Visakhapatnam, November 13,