xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై సమీక్ష

30-10-2026 10:02
సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై  సమీక్ష
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయక, పునరుద్ధరణ పనులను నిరంతరం కొనసాగించాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓర్నబ్ తుఫాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విద్యుత్ పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. మొబైల్ నెట్‌వర్క్ పునరుద్ధరణలో టెలికాం సంస్థలు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
xPress24, Amravati, October 30, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయక, పునరుద్ధరణ పనులను నిరంతరం కొనసాగించాలని ఆంధ్రపదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓర్నబ్ తుఫాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై అమరావతిలోని  ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విద్యుత్ పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని  సూచించారు. అవసరమైతే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. మొబైల్ నెట్‌వర్క్ పునరుద్ధరణలో టెలికాం సంస్థలు వేగంగా  చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.