xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
తెలంగాణ

హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తిరుగు ప్రయాణ రద్దీ

22-10-2026 09:36
హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తిరుగు ప్రయాణ రద్దీ
దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి బయలుదేరడంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజాతో పాటు, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా అదనపు బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. రద్దీని నియంత్రిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.అలాగే విజయవాడ, హైదరాబాద్ బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న భక్తులు, వివిధ గమ్యస్థానాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది
xPress24, Keesara, October 22, దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి  బయలుదేరడంతో  హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజాతో పాటు, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా అదనపు బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. రద్దీని నియంత్రిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.అలాగే విజయవాడ, హైదరాబాద్ బస్ స్టేషన్లలో ప్రయాణికుల  రద్దీ పెరిగింది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న భక్తులు, వివిధ గమ్యస్థానాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ  బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.