xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
తెలంగాణ

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లు

02-11-2026 15:29
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లు
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, బుక్‌ ఫెయిర్‌ కమిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ దేశోద్ధారక భవన్‌లో కమిటీ ప్రతినిధులు నిన్న లోగోను ఆవిష్కరించారు. ప్రదర్శనలో 320 స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, స్టాళ్ల కోసం ఈ నెల 14 వరకు గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పదిరోజుల పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సహకారంతో బాలల కార్యక్రమాలు ఉంటాయి.
xPress24, HYDERABAD, November 2,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.