ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్ – మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు
12-11-2026 09:45

హైద్రాబాద్ నారాయణగూడా YMCA ప్రాంగణంలో సదర్ ఉత్సవాలు నిన్న రాత్రి వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరైన కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్ తోకలిసి పాల్గొన్నారు. అలంకరించిన దున్నపోతుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల హోరుతో వేడుకలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ సుధా యాదవ్ మాట్లాడుతూ... యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, 'నషా ముక్త్ భారత్' సాధనలో కీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, November 11,