xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
తెలంగాణ

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన విజయదశమి ఉత్సవాలు

22-10-2026 09:14
హైదరాబాద్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి. శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పందిళ్లలో ప్రత్యేక పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.
xPress24, Hyderabad, October 21, హైదరాబాద్ నగరంలో విజయదశమి వేడుకలు ఘనంగా ముగిసాయి. దసరా పండుగను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు వివిధ అలంకరణల్లో దర్శనమిచ్చిన దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది. విశేష పూజలందుకున్న అమ్మవారు నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మండపాల్లో దుర్గాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి పండుగ ముగియడంతో భక్తులు వేడుకగా శోభాయాత్రలు నిర్వహించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం నవరాత్రుల్లో పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కు తరలించి నిమజ్జనం చేశారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, పోలీసులు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.