తెలంగాణ
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం
24-10-2026 09:45

హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంతో పాటు ఇతర ముఖ్య అంశాలపై ఇందులో చర్చిస్తారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారు.
xPress24, HYDERABAD, October 23,