సినిమా
₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
19-11-2026 10:19

₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
XPress24 Jangareddygudem 19-11-2026
నితేశ్ తివారీ 'రామాయణ' గ్లోబల్ గ్రాస్ కలెక్షన్లు ₹1500కోట్లు దాటాయి. భారత్‌లోనే గ్రాస్ ₹1000కోట్లకు చేరగా నెట్ కలెక్షన్లు ₹844.40కోట్లుగా ఉన్నట్లు Sacnilk తెలిపింది. 14రోజుల్లోనే ఈ మార్క్ చేరుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అలాగే ₹1500కోట్ల గ్రాస్ నమోదు చేసిన ఐదో భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు 'దంగల్', 'బాహుబలి-2', 'ధురంధర్-2', 'పుష్ప-2' ఈ ఫీట్ సాధించాయి.