ఆంధ్రప్రదేశ్
12 వ పిఆర్సి కమిషనర్ గా దినేష్ కుమార్
02-10-2026 09:48

12వ వేతన సవరణ కమిషన్(పిఆర్‌సి) కమిషనర్‌గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదితో 11వ పిఆర్‌సి గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
xPress24, Amaravathi, October 2,