xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
జాతీయం

2020లో అంతరిక్ష రంగ సంస్కరణలు.. ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు

23-09-2026 17:30
2020లో అంతరిక్ష రంగ సంస్కరణలు.. ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు, దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకూ అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... దేశాన్ని స్వావలంబన దిశగా, సాంకేతికంగా మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
xPress24, HYDERABAD, September 23,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.