తెలంగాణ
22-ఏ జాబితాలోని అనుమతులున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి
25-09-2026 15:24

22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, పురపాలక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
xPress24, HYDERABAD, September 25,