విద్య
72 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ
23-09-2026 05:30
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్న త పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మ రక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంగ్ ఫూ, జూడో, కళరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
xPress24, HYDERABAD, September 18,