ఆంధ్రప్రదేశ్
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు నిధులు
30-09-2026 14:17

ఆంధ్రప్రదేశ్ లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరైయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్ల అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేశారు.
xPress24, Rajamahendravaram, September 30,