అంతర్జాతీయం
అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం
30-09-2026 14:25

అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహుడిగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్‌ను ఆయన లాటిన్‌లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
xPress24, Amaravati, September 30,