xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
ఆంధ్రప్రదేశ్

అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి

19-10-2026 09:56
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కర్నూలు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు బి. అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. కర్నూలులో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన నిన్న పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ స్థానానికి, 59, 60, 61 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
xPress24, Kurnool, October 19, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కర్నూలు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు బి. అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. కర్నూలులో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన నిన్న పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ స్థానానికి, 59, 60, 61 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.