xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్ పరిశీలన

28-09-2026 14:34
అన్న క్యాంటీన్ పరిశీలన
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్న క్యాంటీన్‌ను చేనేత, జౌళి మంత్రి శాఖ ఎస్.సవిత సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి, ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్‌లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
xPress24, Penugonda, September 28, శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్న క్యాంటీన్‌ను చేనేత, జౌళి మంత్రి శాఖ ఎస్.సవిత సోమవారం  ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి, ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్‌లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం  అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.