తెలంగాణ
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: భట్టి విక్రమార్క
05-10-2026 15:47

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో... స్కూళ్ల ఆధునికీకరణ, బ్రిడ్జిల నిర్మాణాలను వేగవంతం చేయాలని, మెప్మా ద్వారా మధిరలో 10 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించాలని, భూ రీ-సర్వే పారదర్శకంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 5,