తెలంగాణ
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభం
01-10-2026 17:40

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగిల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునఃప్రారంభం కానున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువు సంతానోత్పతి ఉంటుందని, అందుకే గత మూడు నెలల నుంచి సఫారీ సేవలు నిలిపి వేయడం జరిగింది అన్నారు.
xPress24, HYDERABAD, October 1,