xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

అమరావతి అత్యంత సురక్షితమైనది

03-10-2026 09:10
అమరావతి అత్యంత సురక్షితమైనది
రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో వరద ముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి, వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపకల్పన చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు.
xPress24, Ponnuru, October 3, రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో వరద ముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి, వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపకల్పన చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.