xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన

13-10-2026 14:55
అమరావతిలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన
రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు శంకుస్థాపన చేశారు.
xPress24, Amaravati, October 13, అమరావతి: రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 11 ఎకరాల్లో ఈ భారీ జంట టవర్లను నిర్మించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు అమరావతిలో సాంకేతిక రంగ అభివృద్ధికి దోహదపడేలా రూపుదిద్దుకోనుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.