xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు

17-10-2026 10:48
అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌.ఢిల్లీ రావు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు పరిస్థితిని ఆయన నిన్న సమీక్షించారు. 2021 ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల ఎన్నికల్లో నమోదైన తుది ఓటర్ల సంఖ్యతో ప్రస్తుత నమోదు గణాంకాలను పోల్చినప్పుడు ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. వచ్చే నెల 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
xPress24, Amaravathi, October 17, ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌.ఢిల్లీ రావు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు పరిస్థితిని ఆయన నిన్న సమీక్షించారు. 2021 ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల ఎన్నికల్లో నమోదైన తుది ఓటర్ల సంఖ్యతో ప్రస్తుత నమోదు గణాంకాలను పోల్చినప్పుడు ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. వచ్చే నెల 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.