xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
జాతీయం

ఆంధ్రప్రదేశ్ – స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌

06-10-2026 09:51
ఆంధ్రప్రదేశ్ – స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌
స్విట్జర్లాండ్‌తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి మంగళవారం సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ – స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు.
xPress24, New Delhi, October 6, స్విట్జర్లాండ్‌తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి మంగళవారం సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ – స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు  అనుకూల వాతావరణం ఉందని ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.