జాతీయం
ఆయుర్వేద దినోత్సవం
23-09-2026 14:39
సమగ్రమైన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటినుండి ప్రతి యేటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు.
xPress24, Amaravati, September 23,