xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
జాతీయం

ఆరోగ్య మంథన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం -జేపీ న‌డ్డా

26-09-2026 10:07
ఆరోగ్య మంథన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం -జేపీ న‌డ్డా
ఆయుష్మాన్ భారత్ పథకం.. దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె. పి. నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంథన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ... ఈ ప‌థ‌కం కింద ఇప్పటివరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంద‌ని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్‌కేర్‌ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి-కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని కేంద్ర‌మంత్రి తెలియ‌జేశారు.
xPress24, Krishna District, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.