xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం

23-09-2026 14:39
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ప్రకటన విడుదల చేశారు. “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆరు జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్‌ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. విజయవాడ ఆయుర్వేద బోధనా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలను విస్తరించడంతో పాటు పంచకర్మ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
xPress24, Amaravati, September 23, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ప్రకటన విడుదల చేశారు. “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో  ఈరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆరు జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్‌ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు.  విజయవాడ ఆయుర్వేద బోధనా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలను విస్తరించడంతో పాటు పంచకర్మ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.