తెలంగాణ
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో TWU కూటమికి కాంగ్రెస్ మద్దతు
08-10-2026 16:15

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో TWU కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడా సెంట్రల్ బస్ స్టేషన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రయోజనాల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి కూటమి విజయం అవసరమని పేర్కొన్నారు.
xPress24, HYDERABAD, October 8,