xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
తెలంగాణ

ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు

26-09-2026 10:40
ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు
ఆర్యదాన్ ముహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును నిన్న స్వీకరించారు. ఆలప్పుజ్హ పార్లమెంట్ సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్యదాన్ ముహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, ఎనిమిదిసార్లు శాసనసభ్యులుగా, నాలుగుసార్లు మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. కేరళ ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
xPress24, BANGALORE, September 26, ఆర్యదాన్ ముహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును నిన్న స్వీకరించారు. ఆలప్పుజ్హ  పార్లమెంట్ సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా  ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్యదాన్ ముహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, ఎనిమిదిసార్లు శాసనసభ్యులుగా, నాలుగుసార్లు మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. కేరళ ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.