తెలంగాణ
ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం
02-10-2026 17:07

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి, అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, అటవీ క్షేత్రాధికారి గోవింద్ చంద్ర తో కలిసి జండా ఊపి ప్రారంభించారు.
xPress24, HYDERABAD, October 2,