తెలంగాణ
ఆసిఫాబాద్‌లో రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లు
08-10-2026 16:14

ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈనెల 11న నిర్వహించే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌నకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
xPress24, HYDERABAD, October 8,