xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
క్రీడలు

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన చికితారావుకు మంత్రి అభినందనలు

30-09-2026 16:04
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన చికితారావుకు మంత్రి అభినందనలు
జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్ టీం ఈవెంట్, ఆర్చరీ మిక్స్ డ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం చికితారావుకు రాష్ట్ర క్రీడ యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. చికిత తండ్రి శ్రీనివాస్ రావుతో ఫోన్లో మాట్లాడి శుబాకాంక్షలు తెలిపారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఎంజిల్స్ లో జరిగే ఒలంపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు, తెలంగాణ క్రీడాకారులు అందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు.
xPress24, HYDERABAD, September 30,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.