xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి

15-10-2026 09:57
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా శ్రీ మహా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ , ఆలయ అధికారులు స్వాగతం పలకగా అనంతరం రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు.
xPress24, Vijayawada, October 15, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా శ్రీ మహా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ , ఆలయ అధికారులు  స్వాగతం పలకగా అనంతరం రాష్ట్రపతి  అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, హోంమంత్రి  అనిత అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.