తెలంగాణ
ఈ నెల 23న ఆన్‌లైన్ డాక్ అదాలత్
08-10-2026 16:19

తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈనెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14.సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.
xPress24, HYDERABAD, October 8,