తెలంగాణ
ఈసీపై ఆరోపణలు చేస్తూ సీఈసీ రాజీనామాకు చాడ వెంకటరెడ్డి డిమాండ్
08-10-2026 16:08

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు.
xPress24, HYDERABAD, October 8,