తెలంగాణ
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
16-10-2026 16:21

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనగా, ఈ అంశంపై రాజకీయం చేయకుండా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, October 16,