xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
తెలంగాణ

ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదం

02-10-2026 17:05
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం డీఏ/డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 2 వేల 500 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులు, 235 మండలాల్లోని కరువుపై సుదీర్ఘంగా చర్చించి, త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర సాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని తీర్మానించారు.
xPress24, HYDERABAD, October 2,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.