xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
తెలంగాణ

ఉద్యాన పంటలతో రైతులకు స్థిరమైన ఆదాయం

01-10-2026 17:30
ఉద్యాన పంటలతో రైతులకు స్థిరమైన ఆదాయం
ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ... జిల్లాలో 22,645 ఎకరాలలో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని రైతులు వీటిని వినియోగించుకోవాలన్నారు.
xPress24, HYDERABAD, October 1,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.