xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

ఉల్లిపాయల విక్రయాలు

30-09-2026 14:17
ఉల్లిపాయల విక్రయాలు
ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో బుధవారం నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు రెండు కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ... విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు మంత్రులు వెల్లడించారు.
xPress24, Vijayawada, September 30, ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో  బుధవారం  నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు రెండు కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ... విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.