తెలంగాణ
ఎనుమాముల మార్కెట్ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్‌కు స్థల పరిశీలన
28-09-2026 16:46

రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు.
xPress24, HYDERABAD, September 28,