తెలంగాణ
ఎన్‌హెచ్-65 ఆరు లేన్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
12-10-2026 15:46

హైదరాబాద్–విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65 (NH-65) విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి న్యూఢిల్లీలో NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్‌ను కోరారు. ఈ ఆరు లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. నవంబర్ 11తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 12,