xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
తెలంగాణ

ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక

15-10-2026 09:56
ఎల్‌నినో   నేపథ్యంలో   ముందస్తు  కార్యాచరణ ప్రణాళిక
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్‌ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని. తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
xPress24, Hyderabad, October 15, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్‌ వరకు ముందస్తు  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణలో  వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి  హైదరాబాద్‌లో బుధవారం  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,  పంటలు ఎండిపోకుండా  నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని  కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని. తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా   నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా  ప్రజలకు అవగాహన కల్పించాలని   రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.